Friday, April 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలులాభాల్లో ముగిసిన సూచీలు..

లాభాల్లో ముగిసిన సూచీలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు త్వరలో ఓ కొలిక్కి రావొచ్చన్న అంచనాలతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌ 505 పాయింట్లు లాభపడి 78,493.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 24,353.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 92.93గా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -