Friday, April 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నీటి సమస్యను పరిష్కరించిన మండల అధికారులు

నీటి సమస్యను పరిష్కరించిన మండల అధికారులు

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్ : మండలంలోని డోడర్నా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రెండు గ్రామాలు మల్లేశ్వర్ తండా, సాయినగర్ గ్రామమలో నీటి సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు నాయకులు తెలపడం తో శుక్రవారం మండల ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి మండల పంచాయతీ అధికారి బీమేష్ లు గ్రామాన్ని సందర్శించి గ్రామమలో ఉన్న సమస్యలను నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచు,పాలకవర్గంతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామమలో నీటి సమస్య ఏ విదంగా ఏర్పడుతుంది అనే కొనo లో పరిశీలించి సమస్యను రాకుండా చర్యలు తీసుకుకోవాలనిఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఏశాల దత్తాత్రి సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -