Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్15వ ఆర్థిక సంఘం నిధులు నిబంధనలపై అవగాహన

15వ ఆర్థిక సంఘం నిధులు నిబంధనలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలో రైతు వేదికలో శుక్రవారం ఈ గ్రామ్ స్వరాజ్ నోట్స్, 15వ ఆర్థిక సంఘం నిధుల నిబంధనల గురించి 30 గ్రామ పచాయతీల సర్పంచు లకు, కార్యదర్శులకు, జిల్లా పంచాయతీ శాఖ జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీఓ రాము మాట్లాడుతూ.. గ్రామాలలో 15వ ఆర్థిక సంఘం నిధులు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు వాటి నిబంధనలు వచ్చిన నిధులను ఏరకంగా గ్రామానికి అభివృద్ధికి ఖర్చులు చేయాలనే విష పరిజ్ఞానాన్ని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలంలోని 30 గ్రాముల గ్రామ సర్పంచ్లు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -