- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన ఇందారపు రాజపోచయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ మండల కమిటీ కార్యవర్గ సభ్యుడు బండి సుధాకర్ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు పాల్గొన్నారు.
- Advertisement -



