Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మండలంలోని వేముల గ్రామానికి చెందిన ఉర్కొండ లక్ష్మయ్య (40) గ్రామ పంచాయతీ వాటర్ మాన్, అనారోగ్యం గురై  మృతి చెందారు. వారి మృతి పట్ల గ్రామ సర్పంచ్ కేంగూరి నాగమ్మ ఆంజనేయులు సంతాపం తెలిపి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం అంత్యక్రియలకు రూ.10,000/- ఆర్థిక సహాయం మృతుని కుటుంబ సభ్యులకు అందించడం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బేవిని పాండు, ఉప సర్పంచ్ మాలే శ్రీనివాస్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్, బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మిడ్జిల్ మండల అధ్యక్షులు మంద భీమ్ రాజ్, గ్రామ వార్డ్ మెంబర్స్ బెట్టారి అలివేల నాగయ్యా, బురం దేవమ్మ నిరంజన్,మావిళ్ళ రవి,యాట శివలిల ప్రేమ్ రాజ్, పార్టీ గ్రామ సీనియర్ నాయకులు కాలువ శేఖర్ రెడ్డి,మాలే లింగం గౌడ్, వల్కే పెంటయ్య, బేవిని శ్యామ్,దదనంపల్లి శాంతయ్య, కుమ్మరి బుచ్చయ్య కాటికే శేఖర్,మంద లావయ్య,నరసింహ, గ్రామ పంచాయతీ వర్కర్స్ కావలి నారాయణ, మంద వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -