- Advertisement -
నవతెలంగాణ-మోపాల్ : మోపాల్ మండలంలోని తానకుర్దు (చిన్న తాడెం) గ్రామంలో సోమవారం ఎంపీ కిరణ్ కుమార్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఇళ్లకు మార్కౌట్ చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు మాజీ విండో చైర్మన్ సూర్యా రెడ్డి, సాయికుమార్, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -