నవతెలంగాణ – ముంబయి: ప్రధాని నరేంద్ర మోడీ ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 ఈవెంట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉద్దేశించి ప్రసంగించారు. చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నటీనటులు, కళాకారులు అందిస్తోన్న సేవలను ప్రధాని ప్రశంసించారు.
- Advertisement -