నవతెలంగాణ – కంఠేశ్వర్ అమ్మ వెంచర్ లోని దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయంలోపల హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా శనివారం నిర్వహించారు. ఇక్కడ దక్షిణముఖ ఆంజనేయస్వామి పరమ పవిత్రమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి విగ్రహం కలదు భక్తులు పెద్ద మొత్తము పెద్ద మొత్తం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అందరు పాల్గొన్నారు.
- Advertisement -