నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ రెండూ 6 మ్యాచులు ఆడి 4 విజయాలతో బాగానే రాణించాయి. రెండు జట్లూ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
- Advertisement -