- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
- Advertisement -



