Friday, June 13, 2025
E-PAPER
Homeబీజినెస్టాటా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ నుంచిఆల్‌ ఇన్‌ వన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌

టాటా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ నుంచిఆల్‌ ఇన్‌ వన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌

- Advertisement -

ముంబయి : పెట్టుబడుల పద్దతులను పునర్నిర్వచించే లక్ష్యంతో ఆల్‌ ఇన్‌ వన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌ను ఆవిష్కరించినట్లు టాటా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. ”వన్‌ యాప్‌. వన్‌ వ్యూ. ఇన్ఫినిట్‌ ఆపర్చూనిటీస్‌” ఉద్దేశ్యంతో ఈ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. పెట్టుబడుల ప్రక్రియను మరింత సరళంగా, స్మార్ట్‌గా, అందరికీ అందుబాటులో ఉండేలా దీన్ని డిజైన్‌ చేశామని టాటా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ హేమంత్‌ కుమార్‌ తెలిపారు. మ్యుచువల్‌ ఫండ్స్‌, ఈక్విటీ, బ్యాంక్‌ ఖాతాలను ఒకే చోట చూసుకునేందుకు మద్దతును అందిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -