- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిషాలోని కటక్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్లు మధ్య తొలి T20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈక్రమంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొత్తం ఇరు జట్లు మధ్య ఐదు T20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే రెండు జట్లు టెస్టు సిరీస్‌ను సఫారీ సొంతం చేసుకుంది. అదే విధంగా వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా T20 ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఇరు జట్లు కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాయి.
- Advertisement -



