- Advertisement -
నవతెలంగాణ బిచ్కుంద:
బిచ్కుంద మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మాజీ సర్పంచ్ సిద్రం సెట్ సతీమణ జయలక్ష్మి 2వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మహిపతి హన్మాండ్లు సెట్ మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సేవలను ప్రశంసిస్తూ, వారి కుటుంబానికి సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలియజేశారు మహిపతి హన్మండ్లు కుటుంబం చేసిన సేవాభావం, మానవత్వం
ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాటు మున్సిపల్ కార్మికులు సిబ్బంది ఉన్నారు.
- Advertisement -



