ఈ ఆధునిక యుగంలో, మనం అనేక దీర్ఘకాలిక వ్యాధులను చూస్తున్నాం. మన శరీరం అనేక రకాల ప్రభావాలను ఎదుర్కొంటుంది. మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. అందులో ప్రధానమైనది గట్ డైస్బియోసిస్.
గట్ డైస్బియోసిస్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్టులో నివసించే సూక్ష్మజీవుల వైవిధ్యభరిత సముదాయమైన గట్ మైక్రోబయోటాలో ఉన్న అసమతుల్యత. ఈ అసమతుల్యత ముఖ్యమైన శరీర కార్యకలాపాలను, అనగా జీర్ణశక్తి, మెటబాలిజం, రోగనిరోధక వ్యవస్థ నియంత్రణను ప్రభావితం చేస్తుంది. తాజా పరిశోధనల ప్రకారం, గట్ డైస్బియోసిస్ అనేక ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉంది. అందులో ప్రాచుర్యం పొందినవి ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ , ఒబేసిటీ, డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ రోగాలు, న్యూరోలాజికల్ డిసీజెస్ ఉత్పన్నమవుతాయి. ఈ వ్యాధులన్నీ ఒక్కరోజులో రావు. ఇవి శరీరంలో తీరని అసమతుల్యత వల్ల ఉత్పన్నమవుతాయి.
గట్ డైస్బియోసిస్‌కు కారణాలు:
అసమతుల ఆహారం: మన పేగులలోని సూక్ష్మజీవులు శరీర ఆరోగ్యానికి కీలకం. ఇవి ఆహారం జీర్ణం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం, హార్మోన్ల సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడతాయి. కానీ ప్రాసెస్డ్ ఫుడ్, తక్కువ ఫైబర్ కలిగిన ఆహారం శరీరంలో వాపు పెంచుతుంది. సూక్ష్మజీవుల అసమతుల్యత (డిస్బయోసిస్) కలిగిస్తుంది.
ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, నూనెలు సరిగ్గా లేని ఆహారం మైక్రోబయోమ్‌ను ప్రభావితం చేస్తాయి. రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి.
ఆంటిబయోటిక్స్ వినియోగం: యాంటీబయోటిక్స్, మందులు, కాలుష్యం, జెనోబయోటిక్స్ (రసాయ
సమగ్ర వైద్యంతోనే సాధ్యం
- Advertisement -