Friday, November 21, 2025
E-PAPER
Homeఆటలుస్మృతి మంధానకు సర్‌ప్రైజ్‌ ప్రపోజల్‌

స్మృతి మంధానకు సర్‌ప్రైజ్‌ ప్రపోజల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వరల్డ్ కప్ విజేత, భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన నవంబర్ 23 ఆదివారం నాడు బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్‌తో పెండ్లి జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. వీరి వివాహం మహారాష్ట్రలోని స్మృతి మంధాన స్వస్థలం సాంగ్లీలో జరగనుంది. అయితే ఇటీవల వరల్డ్ కప్ మ‌హిళాల జ‌ట్టు కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. అదే రోజు ఆమె కాబోయే భ‌ర్త ప‌లాశ్ ముచ్చ‌ల్‌.. ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియంలో స్మృతి మంధానకు మోకాళ్లపై నిలుచుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ త‌ర్వాత ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వీడియోను పలాశ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

https://www.instagram.com/reel/DRTwX4LDfuY/?utm_source=ig_embed&ig_rid=c706e5ef-bcca-4e86-a9bd-9035f271f4a8
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -