- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది.యువ పేసర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లతో సత్తా చాటడంతో ఆస్ట్రేలియా జట్టు 236 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య చేధనలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. తొమ్మది ఓవర్లో కెప్టెన్ సుభామల్ గిల్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. గత మ్యాచ్లో 75 పరుగులతో ఆకట్టుకున్న హిట్ మ్యాన్..మూడో వన్డేలో కూడా తన జోరును కొనసాగిస్తున్నాడు. మొత్తం 105 బాల్ల్లో 100(11 ఫోర్లు, 2 సిక్స్) పరుగులు పూర్తి చేశాడు రోహిత్ శర్మ. రెండో వికెట్లో కోహ్లీ(50) తో కలిసి అమ్యూలమైన ఇన్సింగ్స్ ను ఆడాడు.
- Advertisement -



