Thursday, May 8, 2025
Homeతాజా వార్తలు‘ఆపరేషన్‌ సిందూర్‌’లో 100 మంది ఉగ్రవాదులు హతం

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో 100 మంది ఉగ్రవాదులు హతం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అఖిలపక్ష భేటీలో ఆయన ఈమేరకు వెల్లడించారు. పహల్గాం దాడికి నిరసనగా భారత్‌ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌, పీవోకేలోని 9 ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -