- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: 2025 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం 1,090 మంది సిబ్బందికి శౌర్య, సేవా పతకాలు ప్రదానం చేయనుంది. పోలీసు, అగ్నిమాపక సేవలు, హోమ్ గార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్(జైళ్ల శాఖ) నుండి మొత్తం 1,090 మంది సిబ్బందికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. వారి అసాధారణ కృషి, విధుల పట్ల అంకితభావం చూపించిన వారికి ఈ శౌర్య, సేవా పతకాలు ప్రదానం చేస్తారు.తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, రెండు రాష్ట్రపతి పతకాలు, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించింది. ఎపీకి రెండు రాష్ట్రపతి పతకాలు, 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించింది.
- Advertisement -