Saturday, October 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుత్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం: మంత్రి సీతక్క

త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం: మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నిరుద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలంటూ మంత్రి పిలుపునిచ్చారు. త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -