Monday, September 29, 2025
E-PAPER
HomeజాతీయంUGCలో 17 పోస్టులు..అక్టోబర్ 11 వరకు దరఖాస్తు

UGCలో 17 పోస్టులు..అక్టోబర్ 11 వరకు దరఖాస్తు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC)17 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ, పీహెచ్‌డీ, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు అర్హులు. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ugc.gov.in/

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -