Friday, October 31, 2025
E-PAPER
Homeజిల్లాలుకొయ్యిర్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్

కొయ్యిర్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మండలంలోని కోయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్, ఎస్-2 రజన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు పోలీసులు, యువతకు కాటారం-మంథని ప్రధాన రహదారిపై 2కె రన్ నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు అందజేశారు. ప్రథమ విజేత బలరాం కానిస్టేబుల్ రూ.2వేలు,ద్వితీయ బహుమతి నగేష్ కానిస్టేబుల్ రూ.1500,తృతీయ బహుమతి మహేందర్ హెడ్ కానిస్టేబుల్ రూ.వెయ్యి, నాలుగవ బహుమతి సమ్మయ్య రూ.500 గెలుపొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -