- Advertisement -
జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వం అందిస్తున్న ఒకేసారి 3నెలల సన్నబియ్యాన్ని ఈ నెలాఖరులోగా పంపిణి చేయాలని  జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. తరువాత ఎలాంటి పొడగింపు ఉత్తర్వులు లేవని డీలర్లు లబ్దిదారులకు తప్పని సరిగా తెలియజేయాలని ఆయన స్పష్టం చేశారు. 
- Advertisement -

 
                                    