- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం 34 మంది మావోయిస్టులు స్థానిక ఎస్పీ డా.జితేంద్రకుమార్ యాదవ్, సీఆర్‌పీఎఫ్ డీఐజీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై ప్రభుత్వం రూ. 84 లక్షల రివార్డు ప్రకటించినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు.
- Advertisement -



