Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకూలిన 35 అడుగుల గోడ.. తప్పిన పెనూ ప్రమాదం

కూలిన 35 అడుగుల గోడ.. తప్పిన పెనూ ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివార్లలోని మణికొండలో పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మణికొండలోని పుప్పాలగూడలో 35 అడుగుల పొడవున్న ఓ గోడ కూలిపోయింది. దీంతో మూడు ఇండ్లు మట్టిదిబ్బల్లో కొట్టుకుపోయాయి. అయితే ఆ సమయంలో ఇండ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 2008లో శివాలయానికి రక్షణగా ఈ గోడను ఆలయ కమిటీ నిర్మించింది. అయితే రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో అది కూలిపోయింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img