- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కురుపాంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ గురుకుల పాఠశాలలో 36 విద్యార్థిను లకు పచ్చకామెర్లు సోకాయి. దీంతో వారిని అధికారులు కేజీహెచ్‌కు తరలించారు. అయితే, దురదృష్టవశాత్తూ వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. బాలికలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు.
- Advertisement -