Monday, January 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో 54 మంది సీఐల ట్రాన్స్‌ఫర్

హైదరాబాద్‌లో 54 మంది సీఐల ట్రాన్స్‌ఫర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా పోలీసుల బదిలీలు చేపట్టారు. 54 మంది సీఐలను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి భారీగా బదిలీలు చేపట్టగా.. మరో 26 మంది సీఐల బదిలీలను పెండింగ్‌లో పెట్టారు. వారిని సీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -