Saturday, May 3, 2025
Homeజాతీయంఘోర విషాదం..తొక్కిసలాటలో ఆరుగురు మృతి

ఘోర విషాదం..తొక్కిసలాటలో ఆరుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీగావ్లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గోవాలో షిర్గావ్ జాతరలో ప్రసిద్ధి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -