- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము బ్రాహ్మణ పల్లి నందు పిఎసిఎస్ చైర్మన్ శ్రీ కాటిపల్లి నర్సారెడ్డి “సహకార జెండా” ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమములో ఉపాధ్యక్షులు బైరి లక్ష్మణ్ సంగం డైరెక్టర్ లు, సంఘ సిబ్బంది, వీడిసి సభ్యులు తొర్లికొండ , బ్రాహ్మణ పల్లి రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



