- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్‌బాద్ ఎయిర్‌పోర్టులో 77 విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. ఈ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 37 విమానాలు, రావాల్సిన 40 విమానాలు రద్దయినట్లు తెలిపింది. ఈ మేరకు సమాచారాన్ని ప్రయాణికులను తెలియజేసినట్లు చెప్పింది.
- Advertisement -


