Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeవరంగల్ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో 79వ  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో 79వ  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచర్ల హనుమాన్ సెంటర్ లో 79 భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ పథకాన్ని గ్రామ శాఖ అధ్యక్షులు బొంతల శంకర్ ఆవిషష్కరించి,మూడు రంగుల మువ్వేన్నెలా జెండాను ఎగురవేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,స్వీట్స్ పంపిని చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్, పెద్దమ్మ గుడి చెర్మెన్ ముద్రవేణి సురేష్,మండల ప్రధాన కార్యదర్శి చొప్పరి రాజు, సొసైటీ చెర్మెన్ బోనగిరి ఓదెలు,ఆకుల నర్సింగం, ఆకుల రాజయ్య, గంగుల శ్రీను, బోనగిరి రాజయ్య,సోసైటీ డైరెక్టర్ ఆకుల పర్వతలు,కుల సంఘం సభ్యులు సిగిరి క్రాంతి, భూమయ్య, టి రాజయ్య, తిరుపతి, ఓదెలు, లింగయ్య,రాజేశం, నారాయణ, నగేష్ పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad