- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గ్రామాల్లో పొలాల గట్లు, తుమ్మ చెట్లపై ఇవి కనిపిస్తుంటాయి. వేసవి సెలవుల్లో ఫ్రెండ్స్ తో కలిసి వీటిని తెచ్చి గుడ్లు పెడతాయని అగ్గిపెట్టెల్లో బంతి ఆకుతో వేసేవాళ్లం. పొదుగుతాయి, మరిన్ని పిల్లలను వృద్ధి చేస్తాయనుకునే లోపే కాలం చేసేవి. బాధపడుతూ ఖననం చేసేవాళ్లం. వీటితో ఎమోషనల్ బాండ్ ఉండేది. కొన్నిచోట్ల జింగన్న, రింగన్న పురుగు అంటారు.
- Advertisement -