Tuesday, October 14, 2025
E-PAPER
Homeఆటలుఫిట్‌నెస్, ఫామ్‌ ఉంటేనే వరల్డ్ కప్ జట్టులో RO-KO: రవిశాస్త్రి

ఫిట్‌నెస్, ఫామ్‌ ఉంటేనే వరల్డ్ కప్ జట్టులో RO-KO: రవిశాస్త్రి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: 2027 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అది వారి హంగర్, ఫిట్‌నెస్, ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. AUSతో వన్డే సిరీస్ పూర్తయ్యేలోగా జట్టులో కొనసాగాలో వద్దో వారిద్దరికీ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే గిల్, జైస్వాల్, తిలక్ లాంటి యంగ్ ప్లేయర్లు చాలా మంది సత్తా చాటుతున్నారు. కాబట్టి రోహిత్, కోహ్లీ రాణించాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -