Tuesday, October 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమరియాకు నోబెల్‌.. దౌత్య కార్యాలయం మూసివేసిన వెనుజువెలా

మరియాకు నోబెల్‌.. దౌత్య కార్యాలయం మూసివేసిన వెనుజువెలా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో ఎంపికపై ఆగ్రహించిన వెనుజువెలా ప్రభుత్వం, నార్వేలోని తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. వెనుజువెలా నిర్ణయంపై నార్వే అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విభేదాలున్నా చర్చలు కోరుకుంటున్నట్లు, నోబెల్ బహుమతి ప్రకటన తమ స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -