Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అప్పాల కొమురయ్యకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ..

అప్పాల కొమురయ్యకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజి వార్డు సభ్యుడు అప్పాల కొమురయ్యకు ఇటీవల వెన్నెముకకు సంబంధించిన శాస్త్రచికిత్స జరిగింది. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మంగళవారం కొమురయ్యను పరమర్షించారు.శస్త్ర చికిత్సపై పలు విషయాలు అడిగి తెలుకున్నారు.అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పగడాల ధనలక్ష్మి – నారాయణ, మాజీ ఉపసర్పంచ్ బుడిగే వెంకటేష్, మాజీ వార్డ్ మెంబర్స్ కొమ్మర లక్ష్మణ్, మడిపోజు వెంకట చారి, బిఆర్ఎస్ నాయకులు కాటం సత్యనారాయణ, పగడాల పెద్ద లింగయ్య ,నౌళ్ల  సంపత్, బడితల వెంకటస్వామీ, కౌటం రవి, సతీష్, పగడాల రాము, బడితల కార్తిక్, ప్రశాంత్, చంద్రశేఖర్, సంజయ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -