- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైసల్మేర్ తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్ట్రేషన్ సమీపంలో బస్సులో మంటలు చెలరేగి 15మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 25 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 57 మంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

- Advertisement -