- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ ప్రతిష్టతను ఇనుమడింపజేసి, తుది శ్వాస వరకు భరతమాత సేవలో తరించిన క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నేడు కలాం జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి ఆయన ఘన నివాళులు అర్పించారు.
- Advertisement -