- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలోని కార్వారకు చెందిన మత్స్యకారుడు అక్షయ అనిల్ మాజాళికర్(24), మంగళవారం తన బృందంతో చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్ళాడు. వేట సమయంలో బోటు అంచున కూర్చోగా, నీటిలో ఎగిరి వచ్చిన చేప అతని నోటిపై సూది మూతితో పొడిచింది. అయితే తోటి మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం అక్షయ మృతి చెందాడు.
- Advertisement -