Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – నకిరేకల్ 
నకిరేకల్ పట్టణానికి చెందిన సమ్మెట సత్తయ్య కుమారై వివాహానికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -