Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమోద్ కుమార్ కుటుంబానికి సీపీఐ ప్రగాఢ సంతాపం

ప్రమోద్ కుమార్ కుటుంబానికి సీపీఐ ప్రగాఢ సంతాపం

- Advertisement -

నవతెలంగాణ -నిజామాబాద్ సిటీ 
సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ.. ఇటీవల నిజామాబాద్ లో జరిగిన ప్రమోద్ కుమార్ కానిస్టేబుల్ హత్యకు కారణమైన రియాజుకు యావజీవ కారగార శిక్ష విధించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ గా ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను కోరుతున్నామన్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ కుమార్ మృతి పట్ల వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నామని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ నగర వై ఓమయ్య, నాయకులు హనుమాన్లు, గంగాధర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -