Tuesday, October 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపటాకుల వివాదం.. కుటుంబంపై యువకుల దాడి

పటాకుల వివాదం.. కుటుంబంపై యువకుల దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ న్యూ వినాయక నగర్‌లో దీపావళి పటాకుల విషయంలో యువకులు ఓవరాక్షన్ చేశారు. ఇంటి ముందు పటాకులు కాల్చొద్దని చెప్పినందుకు ఓ కుటుంబంపై దాడి చేయగా మహిళతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దీపావళి సందర్భంగా పటాకులు పేల్చుతూ 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 18 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -