Wednesday, October 22, 2025
E-PAPER
Homeజిల్లాలుధాన్యం కొనుగోలు కేంద్రలను సద్వినియోగం చేసుకోవాలి

ధాన్యం కొనుగోలు కేంద్రలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
  • పీఎసీఎస్ చైర్మన్ మొగలగాని మల్లేశం

నవతెలంగాణ-ఆలేరురూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రలను సద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ మొగలగాని మల్లేశం అన్నారు. అలేరు మండలంలోని గొలనుకొండ గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తాలు మట్టి పెళ్ళాలు లేకుండా చూసుకోవాల‌ని సూచించారు. కొనుగోలు కేంద్రంలో టార్పిండ్లు,గన్ని బ్యాగులు, అందుబాటులో ఉన్నాయన్నారు.ధాన్యం ఆరబోసి మ్యాచర్ వచ్చే విధంగా చూసుకుని కొనుగోలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,సింగిల్ విండో డైరెక్టర్లు బిసా కృష్ణంరాజు,మారుపెల్లి బిక్షపతి,సీఈవో వెంకటరెడ్డి,రైతులు హరిబాబు,కృష్ణమూర్తి,కుమార్, శ్రీనివాస్,బాబు రెడ్డి,రామకృష్ణారెడ్డి, మధు,మైసయ్య,నాగరాజు రెడ్డి, రామ్ మల్లయ్య, రామచంద్రయ్య, నరసయ్య, లక్ష్మారెడ్డి,నిర్వాహకురాలు రజిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -