Thursday, October 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలువెంకీ మామకు వెల్‌కమ్‌ చెప్పిన చిరంజీవి..

వెంకీ మామకు వెల్‌కమ్‌ చెప్పిన చిరంజీవి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ సంక్రాంతికి స్టార్‌ హీరో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ చిత్రంతో సందడి చేయనున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ కూడా భాగమయ్యారు. వెంకటేశ్‌కు స్వాగతం పలుకుతూ చిరంజీవి ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. అందులో చిరంజీవి వెంకటేశ్‌ను ‘మై బ్రదర్‌’ అని పిలవగా, వెంకటేశ్‌ చిరంజీవిని ‘చిరుసర్‌.. మై బాస్‌’ అంటూ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -