నవతెలంగాణ – కాటారం
మండలంలో చింతకాని గ్రామంలో యువజన కాంగ్రెస్ కమిటీనీ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. చింతకాని యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా దికొండ దేవేందర్,ప్రధాన కార్యదర్శిగా పల్నాటి కార్తీక్, ఉపాధ్యక్షునిగా అంబటి హరినాథ్ రెడ్డి, ఆత్మకూరు తిరుపతి, కార్యదర్శిగా మేడిపల్లి విశ్వాస్, కోశాధికారి అంబటి సాయి కుమారు ,అధికార ప్రతినిధిగానీ ఆత్మకూరి చంటి , ప్రచార కమిటీ కన్వీనర్ గా తోట సాయి కుమార్ ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో కాటారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమూనూరి ప్రభాకర్ రెడ్డి, చింతకాని మాజీ సర్పంచ్ బాబా, మాజీ ఎంపీటీసీ కోసరి భాస్కర్, శంకరంపల్లి మాజీ సర్పంచ్ అంగజలా అశోక్, రాకేష్ మేడిపల్లి కిరణ్, సతీష్ ,అశోక్, కిట్టు, తదితరులు పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES