Friday, October 24, 2025
E-PAPER
Homeఆటలునిలకడగా అడూతున్న ఆస్ట్రేలియా

నిలకడగా అడూతున్న ఆస్ట్రేలియా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియా బ్యాట‌ర్ మాథ్యూ షార్ట్ హాఫ్ సెంచ‌రీ చేశాడు. 28 బంతుల్లో అత‌ను ఫిఫ్టీ కొట్టాడు. దీంట్లో మూడు ఫోర్లు, ఓ సిక్స‌ర్ ఉన్నాయి. ఆస్ట్రేలియా త‌ర‌పున వ‌న్డేల్లో షార్ట్‌కు ఇది మూడో సెంచ‌రీ కావ‌డం విశేషం. 265 ర‌న్స్ టార్గెట్‌తో చేజింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా తాజా స‌మాచారం ప్రకారం 29 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 139 ర‌న్స్ చేసింది. సిరాజ్‌, అర్ష‌దీప్‌, సుంద‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 264 ర‌న్స్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -