నవతెలంగాణ-హైదరాబాద్ : కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దగ్ధమైన బస్సు నుంచి 19 మృతదేహాలను వెలికితీశారు. ఫోరెన్సిక్ బృందాలు వీటిని బస్సులో నుంచి వెలికితీశాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో శుక్రవారం వేకువజామున మంటలు చెలరేగాయి. బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ల వివరాలు..
– ఎం.సత్యనారాయణ, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
– జయసూర్య, మియాపూర్, హైదరాబాద్
– నవీన్ కుమార్, హయత్‌నగర్, హైదరాబాద్
– సరస్వతీ నిహారిక, బెంగళూరు
– నీలకుర్తి రమేశ్, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తె జస్విత, కుమారుడు అభిరామ్, కొత్తపేట, నెల్లూరు జిల్లా
– కాపరి అశోక్, కాపరి శ్రీహర్ష, నెల్లూరు
వీరితో పాటు మరికొందరు ఉన్నారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.
దగ్ధమైన బస్సు నుంచి 19 మృతదేహాల వెలికితీత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



