Saturday, October 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
జట్లు:
భారత్‌: గిల్, రోహిత్, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, రాహుల్, అక్షర్‌ పటేల్, సుందర్‌, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్‌, సిరాజ్‌, ప్రసీద్‌ కృష్ణ. ఆస్ట్రేలియా: మార్ష్, ట్రావిస్‌ హెడ్, షార్ట్, అలెక్స్‌ కేరీ, రెన్‌షా, కూపర్‌ కనోలి, ఒవెన్, స్టార్క్, ఎలిస్‌, హేజిల్‌వుడ్, జంపా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -