Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొలిప్యాక్ లో పశువులకు గాలికుంటు టీకాలు 

కొలిప్యాక్ లో పశువులకు గాలికుంటు టీకాలు 

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
మండలంలోని కొలి ప్యాక్ గ్రామంలో సోమవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు చేయడం జరిగిందని మండల పశువైద్యాధికారి ఆశ్రిత తెలిపారు. గ్రామంలోని 396 గేదెలకు, 92 ఆవులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగింది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది గోపాల మిత్రులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -