Tuesday, October 28, 2025
E-PAPER
Homeజాతీయంనష్టాల్లో ముగిసిన సూచీలు..

నష్టాల్లో ముగిసిన సూచీలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. రియాలిటీ, ఐటీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, కన్జూమర్‌ డ్యూరబుల్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నేల చూపులు చూశాయి. దీనికితోడు గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమూ సూచీలు ఒత్తిళ్లు ఎదుర్కొన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -