- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు పలుచోట్ల విషాదం మిగిల్చాయి. హన్మకొండలోని సమ్మయ్యనగర్ కాలనీ (టీవీ టవర్స్) వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో చిక్కుకున్న రిటైర్డ్ ఆర్&బీ డీఈఈ పాక శ్రీనివాస్ ఇవాళ మధ్యాహ్నం గల్లంతయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.
- Advertisement -



