- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఇందూర్ అపురూప అవార్డ్స్ 2024-25 ప్రధానోత్సవం వచ్చేనెల రెండవ తేదీ గొప్ప శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం యందు నిర్వహించబడుతుందని ప్రముఖ రచయిత్రి , విజయ్ విద్యా సంస్థల అభినేత్రి డాక్టర్ అమృతలత గురువారం తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సి మృణాళిని, ప్రతిమ, నెల్లుట్ల రమాదేవి హాజరవుతారని, కథ, నవల విభాగంతో పాటు వివిధ రంగాలకు చెందిన కళాకారులకు అపురూప అవార్డ్స్ అందజేస్తున్నట్టు, సాహితీ కళాభిమానులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరినారు.
- Advertisement -



